RRB Level-1 Jobs 2026: 10వ తరగతి అర్హతతో 22,195 రైల్వే ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి

RRB Level 1 Railway Jobs 2025 Notification for 10th Pass and ITI Candidates

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది నిజంగా శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (RRB) దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో లెవెల్‌–1 కేటగిరీలో 22,195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి లేదా ఐటీఐ అర్హత ఉన్న యువతకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. రైల్వే ఉద్యోగాలు స్థిరత్వం, మంచి వేతనం, భవిష్యత్‌ భద్రత కలిగినవిగా పేరుపొందాయి. అందుకే ప్రతి ఏడాది లక్షలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌ల కోసం … Read more